Aug 3, 2022, 5:49 PM IST
జగిత్యాల జిల్లా: రాయికల్ పట్టణానికి చెందిన షేక్ అక్బర్. నజీమా దంపతులకు నలుగురు సంతానం పెద్ద కుమారుడైన అఫ్సర్ . భారీ వర్షం పడడంతో వర్షపు నీరు అధికంగా ఉండడంతో ప్రమాదవశాత్తు ఇంటి ముందు ఉన్న వీరపూర్ రోడ్ లో గల ఫకీర్ కాలనీ ఉన్న మురికి కుంట లో పడి వరద ప్రవాహం తో కొట్టుకపోయి మాదిగి కుంట లో అప్సర్(2) బాలుడి శవం లభ్యం