ఎస్సారెస్పీ కెనాల్ వద్ద క్షుద్ర పూజల కలకలం

May 17, 2021, 3:19 PM IST

సుల్తానాబాద్ శివారులోని   పంట పొలాల  ఎస్సారెస్పీ కెనాల్లో   గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు.  తెల్లవారుజామున వాకింగ్   వచ్చే వాళ్లకు   క్షుద్ర పూజల   ఆనవాళ్లు  భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిమ్మకాయలు, ప్రాణం వున్న  కోడిని  ఆ ప్రాంతంలో వదిలిపెట్టారు. అంతేకాదు ఒక నల్లగుడ్డలొ నవధాన్యాలు ఉన్నాయి.  ఆ పక్కనే చిన్న పిల్ల వాడికి సంబంధించిన గుడ్డలు ఉన్నాయి.