Nov 11, 2020, 4:19 PM IST
పట్టణంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ సూచనతో సన్న రకం సాగు చేసిన రైతులకు మద్దతు ధర కల్పించాలని మాజీ మంత్రి పెద్ది రెడ్డి డిమాండ్ చేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు