Oct 30, 2021, 9:54 AM IST
హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పోలింగ్ బూత్ మాజీ మంత్రి, బిజెపి అభ్యర్థి నుఈటల రాజేందర్ సందర్శించారు. అక్కడ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఈటల విజ్ఞప్తి చేశారు.