నేనే కాదు.. నా కాలనీ వాళ్లూ బాగుండాలి.. ఓ డాక్టర్ తపన..
Apr 21, 2020, 1:56 PM IST
హైదరాబాద్ బీరంగూడ మయూరీ నగర్ లోని కేర్ హాస్పిటల్ ఎండీ డా. వంశీరెడ్డి కరోనా సమయంలో తమ కాలనీ వాసుల ఆరోగ్యం గురించి ఆలోచించారు. 200 పండ్లు, కూరగాయల ప్యాకెట్లను కొని ఇంటింటికీ పంచి మంచి మనసు చాటుకున్నారు.