బన్సీలాల్ పేటలో ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణీ (వీడియో)

Sep 24, 2019, 12:01 PM IST

బన్సీలాల్ పేటలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం ప్రారంభమయ్యింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు ghmc కమిషనర్ శ్రీ లోకేష్ కుమార్, కార్పొరేటర్లు హేమలత, ఆకుల రూప, అరుణ గౌడ్ లు పాల్గొన్నారు.