Apr 7, 2023, 3:22 PM IST
కరీంనగర్ : పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టయిన బండి సంజయ్ ఇవాళ(శుక్రవారం) కరీంనగర్ జైలు నుండి విడుదలయ్యారు. బిజెపి నాయకులు, అనుచరులు సంజయ్ కు స్వాగతం పలకగా వారిని వెంటపెట్టుకుని నేరుగా మహా శక్తి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఇంటికి చేరుకున్న సంజయ్