డిజిటల్ రంగంలో కొత్తదారులను ఆవిష్కరిస్తున్న.. ఏసియా నెట్ న్యూస్ డాట్ కామ్

Apr 20, 2020, 11:04 AM IST

డిటిజల్ రంగంలో కొత్త దారులను ఆవిష్కరిస్తూ.. నిక్కచ్ఛైన వార్తలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది ఏసియా నెట్ న్యూస్ డాట్ కామ్. సమాచారం ఇచ్చి వదిలేయకుండా దానిగురించిన సంభాషణల్లో ఉంచాం, మార్పును అందించే కథనాలతో సమాజంపై ప్రభావాన్ని చూపించాం. ఈ డిజిటల్ వార్తల విప్లవ నాయకత్వంలో మాతో చేరండని ఆహ్వానిస్తున్నాం.