Jun 16, 2021, 6:53 PM IST
తపస్ పుట్టినప్పుడే డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధి తో జన్మించాడు . ఎక్కువరోజులు బతక పోవచ్చు ,ఒక వేల బతికిన మానసికంగా ఎదకక పోవచ్చు అని తెలిసినప్పుడు తల్లిగా బాధపడిన , తల్లి ప్రేమ మాత్రం ఒప్పకోలేదు . తానే అన్ని అయిపెంచింది . తపస్ కి అందరిలాగానే బ్రతకడం నేర్పింది . తల్లి ప్రేమ ముందు అతని వైకల్యం నిలవలేదు. తపస్ ను ఒక డాన్సర్ గా ,ఒక యాక్టర్ గ తీర్చి దిద్దింది . ఇప్పుడు తల్లి కోరుకునేది ఒక్కటే తపస్ కి ఓదార్పుకాదు డాన్సర్ గ ఒక అవకాశం ఇవ్వండి అని కోరుకుంటుంది .