పేదోడి కడుపుకొట్టిన పోలీసులు.. బూతులు తిట్టి, బండీ తోసేసి.. చూడండి..

Apr 25, 2020, 5:20 PM IST

చెప్పినమాట వినలేదని బండిమీద పండ్లమ్ముకునే చిరు వ్యాపారి బండిని పోలీసులు తలకిందులు చేశారు. మీర్ చౌక్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో ఆ పేదవ్యాపారి తన పిల్లల్ని ఎలా చూసుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ప్రాంతంలో సాయంత్రం ఆరుగంటల నుండి కర్ఫ్యూ.. అంతకుముందు పండ్లు అమ్మడం నేరం కాదు. కానీ పోలీసుల అత్యుత్సాహం.. ఓ పేదవాడి కడుపు కొట్టింది.