Jul 26, 2021, 3:29 PM IST
2016 రియో ఒలింపిక్స్ లో గాయపడ్డ తరువాత ఈ ఒలింపిక్స్ కోసం 5 ఏండ్లు వేచి చూసాము. కఠోర సాధన చేస్తూ, ఎన్నో త్యాగాలను చేస్తే వచ్చింది ఈ పతకము. కనీసం ఇంటికి కూడా వెళ్ళేది కాదు చాను. ఇంట్లో సోదరి పెళ్ళికి కూడా వెళ్ళలేదు. ఇలా అనేక త్యాగాలు చేసింది. ఇష్టపడ్డ తిండిని కూడా త్యాగం చేసింది. డిసిప్లిన్ తో పాటుగా ఈ త్యాగాలు అన్నీ వెరసి తాను పతకం సాధించగలిగింది.