Aug 30, 2021, 7:16 PM IST
టోక్యో ఒలింపిక్స్‌లో భారత షూటర్లపై భారీ అంచనాలు ఉండేవి. అయితే నెం.1 టీమ్‌గా టోక్యో వెళ్లిన భారత షూటర్లు తీవ్రంగా నిరాశపరిస్తే, పారాలింపిక్స్‌లో భారత వుమెన్ షూటర్ అవనీ లేఖరా... స్వర్ణం సాధించి సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది...