Apr 4, 2020, 10:34 AM IST
బాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధూ స్వీయగృహనిర్భంధంలోకి వెళ్లింది. ఇటీవలే విదేశాల్లో టోర్నమెంట్ ముగించుకుని ఇండియాకు వచ్చిన సింధూ ముందుజాగ్రత్తగా తనంతట తానే క్వారంటైన్ అయ్యారు. కరోనామీద ప్రజల్లో మరింత అవగాహన కల్పించడానికి ఈ వీడియో చేశారామె...