హుజూరాబాద్ ఫలితం ఎఫెక్ట్: నిస్పృహతోనే కేసీఆర్ మాటల యుద్ధం

Nov 12, 2021, 11:02 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటల మాంత్రికుడు. నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంపై KCr తన మాటల యుద్ధాన్ని సాగించారు. వరి పంట వేసే విషయంలోనూ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే విషయంలోనూ ఆయన Modi ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. హుజూరాబాద్ ఓటమి తట్టుకోలేక కొన్ని మాటలను వాడినట్లు కనిపిస్తున్నారు. తొలిసారి ఆయన నిరుద్యోగుల గురించి మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు కేసీఆర్ చెప్పిన మాటలను నమ్ముతారా అనేది ఈసారి ప్రశ్నార్థకంగా మారింది.