May 22, 2020, 2:13 PM IST
పూర్వం కాశీ, రామేశ్వరం లాంటి యాత్రలకు కాలి నడకన వెళ్లినప్పుడు వెంట తీసుకెళ్లే వాటిల్లో ఇది తప్పనిసరిగా ఉండేదట. ఒకేదాంట్లో పదిహేను పాత్రలు పట్టేలా తయారు చేసిన ఈ యాత్రా స్పెషల్ చూస్తే అబ్బురపడాల్సిందే. మన పూర్వీకుల పనితనానికి, ఇంజనీరింగ్ అద్భుతానికి నోరెళ్లబెట్టాల్సిందే.
తమిళనాడుకు చెందిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూడండి..