Apr 6, 2020, 6:10 PM IST
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు అనేకరకాలుగా ప్రయత్నం చేస్తుంటే కొందరు మాత్రం ఇదే అదనుగా అవినీతికి పాల్పడుతున్నారు. ముంబైలోని కుర్లాలో శానిటైజింగ్ చేస్తున్న వ్యక్తులపై అనుమానంతో స్థానికులు అడ్డుకుని పరిక్షించగా షాకింగ్ విషయం తేలింది. ఆ వీడియో...