Nov 15, 2019, 4:28 PM IST
ఢిల్లీలో కేంద్ర క్రీడా మరియు యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల క్రీడా శాఖ మంత్రులు మరియు కార్యదర్శులతో నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజును సన్మానించి జ్ఞాపికను అందజేశారు.