Apr 8, 2020, 1:02 PM IST
ఉజ్జయిని మహా కాళేశ్వర్ మందిరం సమీపంలో మూడు కొమ్ములు, మూడు కండ్లున్న నందీశ్వరుడు అని ఓ వీడియో ఇప్పుడు వాట్సప్ లో వైరల్ అవుతోంది. వీడియోలో కనిపిస్తున్న ఆవుకు మూడు కొమ్ములున్నమాట నిజమే. అయితే రెండో కొమ్ముకింద కన్నుగా చెబుతున్నది మాత్రం ఎంతవరకు నిజమో తెలియదు. ఆ వీడియో...