స్కూల్లో శృంగారంలో పాల్గొంటూ అడ్డంగా బుక్కయిన టీచర్లు, భర్త రావడంతో...

Jan 30, 2021, 2:03 PM IST

ఆ చనువు కాస్త.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో.. ఇద్దరూ పథకంక ప్రకారం.. స్కూల్లోనే సెక్స్ చేసుకోవాలని అనుకున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు తరగతి గదికి లాక్ వేసుకొని.. అందులో శృంగార కార్యకాలాపాలకు దిగారు. అయితే.. ఆ ఉపాధ్యాయురాలి భర్త అనుమానంతో అక్కడకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి