ఉద్రిక్తంగా మారిన గుడివాడ క్యాసినో వివాదం ... ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడినట్టు తెలిపిన లక్ష్మీపార్వతి
Jan 24, 2022, 11:01 AM IST
గత వారం జరిగిన విభిన్న వార్తల సమాహారాన్ని మీకు అందించేందుకు ఏషియా నెట్ న్యూస్ ది వీక్ సిద్ధంగా ఉంది. జాతీయ, అంతర్జాతీయ, లోకల్ వార్తలను మీముందుంచే వీక్లీ న్యూస్ రౌండప్ ను చూసేయండి...