Maharashtra Twists : రాత్రి 9 దాకా మాతోటే ఉండి..ఉదయానికల్లా మారిపోయాడు...

Nov 23, 2019, 3:47 PM IST

మహారాష్ట్ర ప్రజలకు ఎన్సీపీ నాయకుడు అజిత్‌ పవార్‌ వెన్నుపోటు పొడిచారని శివనేత నేత, రాజ్యసభ ఎంపీ, సామ్నా పత్రిక ఎడిటర్ సంజయ్‌ రౌత్‌ విమర్శించారు. శుక్రవారం తమతో జరిగిన సమావేశంలోనూ అజిత్‌ తీరు ఒకింత అనుమానం కలిగించిందన్నారు.