Video news : మీరెందుకు తొందరపడుతున్నారు..ఆరునెలల సమయం ఉంది...

Nov 13, 2019, 11:21 AM IST

బీజేపీ ఇచ్చిన అవకాశం పూర్తి అయిపోయినట్టేనా ? అని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేను అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. మీరెందుకు చాలా తొందరపడతున్నారు. ఇవి రాజకీయారు. ఆరునెలలసమయం ఇచ్చారు కదా. బీజేపీ ఇచ్చిన అవకాశాన్ని నేనేం వదులుకోలేదు, బీజేపీనే చేసుకుంది..అంటూ చెప్పుకొచ్చారు.