సభా హక్కుల ఉల్లంఘనపై జగన్ రిప్లై ఇదీ..(వీడియో)

Jul 12, 2019, 6:43 PM IST

ఆంధ్రప్రదేశ్ శానససభలో శుక్రవారం అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. రైతులకు వడ్డీ రహిత రుణాలను  గత తమ ప్రభుత్వం విడుదల చేయలేదని ముఖ్యమంత్రి సిఎం వ్యాఖ్యలపై టీడీపి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. జగన్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. నోటీసుకు సమాధానం ఇస్తుండగా జగన్ ప్రసంగాన్ని టీడీపి సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.