Sep 18, 2019, 11:46 AM IST
కుటుంబ సభ్యులతో ఆరుబయట పడుకున్న నాలుగేళ్ల పాపను ఎత్తుకెళ్లడానికి ఓ వ్యక్తి ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన పంజాబ్ లోని లూథియానాలోని రిషినగర్ ప్రాంతంలో జరిగింది. కుటుంబ సభ్యులు నిద్ర లేచి అడ్డుకోవడంతో అతని ప్రయత్నం విఫలమైంది. నిందితుడిని అరెస్టు చేశారు.