video news : బ్రెజిల్ పర్యటన ముగించుకుని...ఇంటిదారి...

Nov 16, 2019, 10:40 AM IST

బ్రెజిల్ లో జరుగుతున్న బ్రిక్స్ 2019 సమ్మిట్ లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ముగించుకుని భారత్ కు తిరిగివచ్చారు. ఈ సమావేశంలో చైనాతో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అనేక అంశాలు చర్చకు వచ్చాయి.