ఇండియాలో కరోనావైరస్ స్టేజ్ త్రీ ?

Apr 17, 2020, 12:10 PM IST

వచ్చే ఒక నెలలో వైరస్ ను కంట్రోల్ చేసి కరోనా చెయిన్ ను బ్రేక్ చేస్తే ఇండియా ప్రపంచవిజేతగా నిలుస్తుందని చెబుతున్నారు. అంతేకాదు భయపడితేనే బతుకుతారని.. భయం లేనివాళ్లు కరోనా బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు ఇండియాలో కరోనా స్టేజ్ త్రీకి చేరిందని చెబుతున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.