Global Investors' Summit : మధ్యతరగతి కుటుంబాల సొంతఇంటికల నెరవేరేదిశగా...
Nov 8, 2019, 1:25 PM IST
ధర్మశాలలో జరుగుతున్న హిమాచల్ గ్లోబల్ ఇన్వేస్టర్ల సమ్మిట్ లో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. 4.50 లక్షల మధ్యతరగతి కుటుంబాల సొంత ఇంటి కల నెరవేరేలా కేంద్ర క్యాబినెట్ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.