Nov 19, 2019, 12:13 PM IST
బీజేపీ ఎంపీ, గౌతమ్ గంభీర్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీనికి స్పందించిన గంభీర్..నేను జిలీబీ తినడం మానేస్తే ఢిల్లీ పొల్యూషన్ పెరుగుతుందంటే.. మొత్తానికే వదిలేస్తా..ఇలా తగులుకున్నారేంటి...ఈ టైం కాలుష్యనియంత్రణకు ఏం చేయాలో అనేదానిమీద పెడితే ఊపిరైనా సరిగా తీసుకునేవారు.. అంటూ చురకలంటించారు.