Aug 24, 2021, 12:18 PM IST
రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు ఆక్సిడెంట్ కు గురైతే బాధితులు ఏం చేయాలి. ఇన్సూరెన్స్ డబ్బులు రావాలనుంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి . డబ్బులురావాలి అంటే ఎలాటి తప్పులు చేయకుండా ఫాలో అవ్వాలి అనేది అడ్వకేట్ ఆనంద్ రెడ్డి ఈ వీడియోలో వివరించారు చుడండి .