Dec 2, 2019, 9:52 AM IST
ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పబ్లిక్ ర్యాలీలో అపశృతి దొర్లింది. కాంగ్రెస్ లీడ్ సురేందర్ కేర్ స్లోగన్స్ ఇస్తూ, సోనియాగాంధీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్..ప్రియాంకా చోప్రా జిందాబాద్...అని అరిచాడు. ప్రియాంకా గాంధీకి బదులుగా...వెంటనే తప్పు తెలుసుకున్నాడు. ఈ ర్యాలీలో ఢిల్లీ కాంగ్రెస్ ఛీఫ్ సుభాష్ చోప్రా కూడా ఉన్నారు.