మోడీ 9 నిముషాలు దీపాలు వెలిగించమనడం వెనక ఆంతర్యం ఏమి..?

Apr 3, 2020, 6:22 PM IST

దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో జాతీయంగా అంతర్జాతీయంగా ముఖ్యమైన సమాచారం, కరోనా వల్ల కలుగుతున్న ఇబ్బందులు,రాజకీయంగా, ఆర్థికంగా ప్రపంచం ఎదురొడ్డుతున్న సవాళ్లు ప్రత్యేకంగా మీకోసం...!