Onion Price : అర్థరాత్రి ఉల్లిగడ్డల దొంగతనం...

Dec 11, 2019, 11:48 AM IST

ముంబైలోని డొంగ్రీ ప్రాంతంలో రాత్రిపూట రెండు దుకాణాల్లో ఉల్లిగడ్డలు దొంగతనం చేసిన ఇద్దరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. 21 వేల ఆరువందల విలువైన ఉల్లిగడ్డలను వారు దొంగిలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన డిసెంబర్ 5వ తేదీన జరిగింది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను అరెస్ట్ చేశారు.