'మహా' సంక్షోభం ... రాష్ట్రపతి ఎన్నిక సమరం

Jun 27, 2022, 11:02 AM IST

గత వారం జరిగిన విభిన్న వార్తల సమాహారాన్ని మీకు అందించేందుకు ఏషియా నెట్ న్యూస్ ది వీక్ సిద్ధంగా ఉంది. జాతీయ, అంతర్జాతీయ, లోకల్ వార్తలను మీముందుంచే వీక్లీ న్యూస్ రౌండప్ ను చూసేయండి...