కరోనా ఎఫెక్ట్ : స్విమ్మింగ్ పూల్ లో కోతులు.. ఈత కొడుతూ ఎంజాయ్..
Apr 11, 2020, 2:28 PM IST
లాక్ డౌన్ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితం అవ్వడంతో మూగజీవాలకు స్వేచ్ఛ దొరికింది. ఇదిగో ఓ అపార్ట్ మెంట్ లో కోతులు ఇలా స్వైరవిహారం చేశాయి. అదిలించే వాళ్లు లేకపోవడంతో హాయిగా స్విమ్మింగ్ పూల్ డైవ్ చేసి మరీ ఈదుతూ ఎంజాయ్ చేశాయి.