Video news : విద్యార్థులపై లాఠీఛార్జ్...విచారణ జరిపిస్తాం...
Nov 19, 2019, 11:59 AM IST
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులకు, పోలీసులకు మధ్య సోమవారం ఉదయం ఘర్షణ జరిగింది. విద్యార్థులమీద లాఠీఛార్జీ చేశారన్న JNU విద్యార్థులు చేసిన ఆరోపణల మీద విచారణ జరిపిస్తాం అని ఢిల్లీ పోలీస్ PRO అన్నారు.