Ayodya verdict : ఇదెక్కడి న్యాయం?..వంద ఎకరాలిచ్చినా తక్కువే...

Nov 9, 2019, 1:29 PM IST

అయోధ్య రామజన్మభూమి తీర్పుమీద ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కు చెందిన కమాల్ ఫరూకీ తీర్పుని తప్పుపట్టారు. ఐదెకరాలు కాదు తమకు వందెకరాలిచ్చినా ఏం ఉపయోగం లేదు అన్నారు.