video news : ఇంఫాల్ లో పేలుడు..ఐదుగురికి గాయాలు...

Nov 6, 2019, 1:22 PM IST

బుధవారం మణిపూర్, ఇంఫాల్ లోని థంగల్ బజార్ లో జరిగిన IED పేలుడులో నలుగురు పోలీసులు, ఒక పౌరుడు గాయపడ్డారు.