పురంధేశ్వరి, డికె అరుణలకు జాతీయ పదవులు.. బీజేపీ వ్యూహం ఇదీ..

28, Sep 2020, 1:51 PM

వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి బీజేపీ ఇప్పటినుండే పావులు కదుపుతోంది. దీంట్లో భాగంగా కీలక నేతలకు జాతీయ కార్యవర్గంలో చోటు కల్పిస్తోంది. ఏపీలో పురంధేశ్వరి, తెలంగాణలో డీకే అరుణలకు పార్టీలో కీలక పదువులు కట్టబెట్టడం ఇందులో భాగంగానే అని అర్థమవుతోంది.