video : ఆటవిడుపుగా ఫుట్ బాల్ ఆడిన ఏనుగులు

Oct 23, 2019, 12:08 PM IST

మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న ఏనుగులు మంగళవారం ఫుట్ బాల్ ఆడుతూ కనిపించాయి. కర్నాటకలోని కొడగు జిల్లాలో ఉన్న దుబారే ఎలిఫెంట్ క్యాంపుకు వీటిని తరలించేముందు ఈ దృశ్యం కనిపించింది.