రాజేష్ డియో వివాదాస్పద వ్యాఖ్యలు..అందుకే ఎన్నికల డ్యూటీనుండి తొలగించాం..

Feb 7, 2020, 9:35 AM IST

ఫిబ్రవరి ఫస్ట్ రోజు ఢిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు విలేకరులతో చెప్పాడు. ఇలా చెప్పడాన్ని తప్పుపడుతూ ఈ పోలీసు అధికారిని ఎన్నికల డ్యూటీనుండి ఎన్నికల కమిషన్ తొలగించింది.