Nov 8, 2019, 11:59 AM IST
ఈ నెల 2న తీస్ హజారీ కోర్టు కాంప్లెక్స్‌లో పోలీసులకు, లాయర్లకు జరిగిన ఘర్షణల్లో DCP నార్త్ మోనికా భరద్వాజ్ ను చాలా రఫ్ గా లాయర్లు రెక్కపట్టి లాక్కెడుతున్న CC టీవీ ఫుటేజ్ బైటికి వచ్చింది. పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది.