బస్సు టాప్ పై, విండో బార్స్ కు వేలాడుతూ..... (వీడియో)

Jun 18, 2019, 12:36 PM IST

బస్సు డే సంబరాల సందర్భంగా చెన్నైలో కళాశాల విద్యార్తులు బస్సుల టాప్ పైకి ఎక్కి కూర్చున్నారు. కదులుతున్న బస్సులపైకి ఎక్కారు. విండో బార్స్ కూడా వేలాడారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు 24 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన సోమవారంనాడు జరిగింది.