Nov 6, 2019, 11:39 AM IST
బీజేపీ నేత వినీత్ అగర్వాల్ శర్దా వాయుకాలుష్యం గురించి మీరుట్ లో మాట్లాడుతూ..విషవాయువులు ఏవైతే వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నాయో అవి మన పక్క దేశాల నుండి వస్తుండొచ్చు...మనమంటే భయపడే చైనా, పాకిస్తాన్ లు కావచ్చేమో అన్నారు. BJP