Ayodya Verdict : అయోధ్య తీర్పును కాంగ్రెస్ ఆహ్వానిస్తుంది : రణ్ దీప్ సుర్జేవాలా

Nov 9, 2019, 1:31 PM IST

అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ నేత రణ్ దీప్ సుర్జేవాలా సానుకూలంగా స్పందించారు. కోర్టు తీర్పు ఇచ్చేసింది. తీర్పును గౌరవించాలి. రామమందిరం నిర్మాణాన్ని సమర్థిస్తున్నాం అన్నారు.