పానీ పూరీ ఏటీఎం.. ఇక నోరు కట్టేసుకోనక్కరలేదు...

4, Jul 2020, 10:49 AM

కరోనా భయంతో చిరు వ్యాపారులన్నీ మూతపడ్డాయి. ముఖ్యంగా పానీపూరీ లవర్స్ వాటిని వదులుకోలేక.. తినకుండా ఉండలేకా.. తింటే కరోనా భయంతో బతకలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే.. ఇలాంటి వారి కోసమే ఈ కొత్త ఆవిష్కరణ. అస్సం పోలీస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ హర్డీ సింగ్  షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.