టీడీపీ ఆఫీసులపై దాడులు .... పాదయాత్రను ప్రారంభించిన షర్మిల

Oct 25, 2021, 11:00 AM IST

గత వారం జరిగిన విభిన్న వార్తల సమాహారాన్ని మీకు అందించేందుకు ఏషియా నెట్ న్యూస్ ది వీక్ సిద్ధంగా ఉంది. జాతీయ, అంతర్జాతీయ, లోకల్ వార్తలను మీముందుంచే వీక్లీ న్యూస్ రౌండప్ ను చూసేయండి...