The Week: బండి సంజయ్ పాదయాత్ర ... వివేకా హత్య కేసులో కీలక మలుపు

Aug 16, 2021, 4:57 PM IST

వారమంతా జరిగిన కీలక సమాచారాన్ని మీకందించడానికి ఏషియా నెట్ న్యూస్ ది వీక్ తో మీముందుకొచ్చేసింది. ఈ నెలలో ప్రారంభమవనున్న బండి సంజయ్ పాదయాత్ర నుండి వివేకా హత్యా కేసులో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాల వరకు అన్నింటినీ మీ ముందు ఉంచడానికి మేము సిద్ధం.