ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ : భారత దేశ తొలి ఉల్కా ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విన్ శేఖర్ తో

Aug 13, 2023, 4:00 PM IST

భారతదేశపు మొట్టమొదటి ప్రొఫెషనల్ ఉల్కా ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విన్ శేఖర్ ఏషియానెట్ న్యూస్‌తో మాట్లాడుతూ.. నక్షత్రాలు, ఉల్కలతో తన ప్రయాణం గురించి వివరించారు. ఇక, ఇంట‌ర్నేష‌న‌ల్ ఆస్ట్రోనామిక‌ల్ యూనియ‌న్‌(అంతర్జాతీయ ఖగోళ యూనియన్) ఓ చిన్న గ్ర‌హానికి అశ్విన్ శేఖర్ పేరును కూడా పెట్టింది. కేరళలోని ఒక చిన్న పట్టణానికి చెందిన ఆయన ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని పారిస్ అబ్జర్వేటరీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెలెస్టియల్ మెకానిక్స్‌లో ఖగోళ భౌతిక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.