కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ

Jul 10, 2020, 2:16 PM IST

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ కలసి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు.అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ , నీతి ఆయోగ్ అధికారులను కలవనున్న మంత్రి. బుగ్గన రాజేంద్రనాథ్ వెంట ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్, నీటిపారుదల శాఖ కార్యదర్శి వున్నారు.