విచిత్రం.. యాక్సిడెంట్ ప్రాణాలు కాపాడింది..

Jul 27, 2020, 11:30 AM IST

ఓ రోడ్డు పక్కన బైక్ ఆపి కూర్చున్నాడో వ్యక్తి.. ఆ పక్కనుండి వస్తున్న జేసీబీ అతని మీదికే దూసుకు వస్తోంది. ఇంతలో ఎక్కడినుండో వచ్చిన ఓ బొలెరో వాహనం జేసీబీ కి అడ్డుపడింది. దీంతో బండిమీదినుండి ఆ వ్యక్తి కింద పడ్డాడు. అతనికి కానీ, టూ వీలర్ కు కానీ ఏమీ కాలేదు. బొలెరోలో ఉన్నవాళ్లు కూడా సేఫ్.. అలా ఈ యాక్సిడెంట్ ఓ వ్యక్తి ప్రాణాల్ని కాపాడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.